Hanumantha Rao Writes Letter To MSK Prasad Over Rayudu Retirement || Oneindia Telugu

2019-07-19 64

Ahead of teamindia's west indies tour,hanumantha rao writes letter to selector msk prasad over rayudu retirement.
#teamindiawestindiestour2019
#ambatirayudu
#Hanumantharao

తెలుగు తేజం,టీమిండియా క్రికెటర్‌ అంబటి రాయుడు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. రాయుడుకు ప్రపంచకప్‌లో భారత్ తరపున రెండు సార్లు ఆడే అవకాశం వచ్చినా.. సెలక్టర్లు ఎంపిక చేయలేదు. స్టాండ్ బైగా ఎంపికయినా.. రాయుడుకు కాకుండా వేరే వాళ్లకు అవకాశం ఇవ్వడంతో రాయుడు తీవ్ర మనస్తాపానికి గురై రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

Free Traffic Exchange